Blog Image

శరన్నవరాత్రుల సందర్భంగా పల్నాడు జిల్లా మాచవరం మండలం మొర్జంపాడు సమీపంలోని శ్రీ భ్రమరాంబ సమేత బుగ్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన అష్టోత్రము నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో. ఆరవ రోజు అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారం లో దర్శనమిచ్చారు. భక్తులకు ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు అందజేశారు.

October 16, 2026